KTR: నిరుద్యోగులకు కేటీఆర్ సంచలన హామీ.. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజే..
టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ రోజు నిరుద్యోగులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎన్నికలు పూర్తయిన మరుసటి రోజే అశోక్ నగర్ కు వెళ్లి నిరుద్యోగులతో సమావేశం అవుతానన్నారు.