Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో పోస్టులకు ఎస్‌ఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది.

Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
New Update

ఇంటర్‌ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకునేవారికి ఓ మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ 2024 నుంచి ప్రకటన విడుదల అయ్యింది. వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వశాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైన వాటిలో లోయర్‌ డివిజనల్‌ క్లర్క్‌ , జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ , డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ ప్రకటన విడుదల చేసింది. మే 7 లోగా ఆన్‌ లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దీనిలో ఖాళీలు 3,712 అందులో లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ , వీటికి ఇంటర్‌ ఉత్తీర్ణులయితే దరఖస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 1 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలిపంఉ ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు 10-15 ఏళ్లు గరిష్ట వయసులో సడలింపులు వర్తిస్తాయి.

పరీక్షను రెండు విధాలుగా నిర్వహిస్తారు. మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఎంపిక చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టేస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్గ్ నిర్వహిస్తారు.

పరీక్ష ఫీజు మహిళలు వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఫీజు కట్టానవసరరం లేదు. దరఖాస్తులు ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభం కాగా.. మే 7 చివరి తేదీ.

Also read: ఈ పోస్ట్‌ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

#jobs #ssc
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe