/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Hemant-Soren.jpg)
Hemant Soren: భూ కుంభకోణం కేసులో అరెస్టైన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన సోరెన్‌కు 5 నెలల తర్వాత బెయిల్ మంజూరైంది. జనవరి 31, 2024 రాత్రి ఈడీ ఆయన్ను అరెస్టు చేసింది. కాగా ఈరోజు ఆయన జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Jharkhand High Court grants bail to former Jharkhand Chief Minister Hemant Soren, in the land scam case. pic.twitter.com/xA1b2mfXvn
— ANI (@ANI) June 28, 2024