Janhvi kapoor: ‘దేవర’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య తిరగడం ఆమెకు ఇబ్బందిగా మారిందట. దీంతో, హైదరాబాద్ లో రూ. 3 కోట్లతో ఒక ఇంటిని ఆమె కొన్నట్టు సమాచారం. త్వరలోనే తన మకాంను హైదరాబాద్ కు మారుస్తుందని చెపుతున్నారు. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు ముంబైలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది. సౌత్ లో బిజీ అయితే ఎక్కువ రోజులు ఉండేందుకు హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసిందని చెపుతున్నారు.
పూర్తిగా చదవండి..Janhvi kapoor: ‘దేవర’ సినిమా షూటింగ్ కు ఇబ్బంది..అందుకే..!!
'దేవర' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య తిరగడం ఆమెకు ఇబ్బందిగా మారిందట. దీంతో, హైదరాబాద్ లో రూ. 3 కోట్లతో ఒక ఇంటిని ఆమె కొన్నట్టు సమాచారం.
Translate this News: