Modi: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మరోసారి ఎన్టీఏ కూటమి సమావేశం జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ సమయం ఇవ్వడంతో పవన్ ఆయనతో భేటీ అయ్యారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: ప్రధాని మోదీతో పవన్ ఫ్యామిలీ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన భార్య, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఎన్డీఏ కూటమి సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన పవన్ అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో పవన్ తన కుటుంబాన్ని మోదీకి పరిచయం చేశారు.
Translate this News: