Chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సైతం చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఏపీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి మల్లారెడ్డి కూడా చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని జగన్ రెడ్డి తన గొయ్యి తాను తవ్వుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
పూర్తిగా చదవండి..Chandrababu: బీఆర్ఎస్ నేతలు చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వెనక రాజకీయ కారణం ఉందా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును ఏపీలోని ప్రతిపక్షాలతో పాటు కొంతమంది జాతీయ నాయకులు తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా కొన్ని రోజులుగా తెలంగాణలో కూడా చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.

Translate this News: