Union Budget 2024: 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను జూలై 23న ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల సంవత్సరం అయినందున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంతకుముందు ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు బడ్జెట్ సమర్పణ తేదీ దగ్గర పడుతుండడంతో మధ్యంతర బడ్జెట్లో చర్చకు రాని అంశాలను పూర్తి బడ్జెట్లో చర్చిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి తన మధ్యంతర బడ్జెట్ హామీలను నెరవేరుస్తారా?
పూర్తిగా చదవండి..Union Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో ఇచ్చిన హామీ ఇప్పుడు ఆర్ధికమంత్రి నెరవేరుస్తారా?
ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రంలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అప్పుడు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు హామీలు ఇచ్చారు. ఈ నెల 23న తెచ్చే పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆ హామీలు అన్నీ నెరవేరుస్తారా? ఈ వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు
Translate this News: