Israel-Iran War: ఈ రాత్రికే యుద్ధం.. దాడికి సిద్ధమైన ఇరాన్! ఈ రాత్రికే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా బ-ఆవ్ లక్ష్యంగా ఇరాన్ దాడి చేసేందుకు సిద్ధమైంది. ఇరాన్ ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్స్ మిలటరీ డ్రిల్ మొదలుపెట్టింది. ఇరుదేశాల్లో విమాన రాకపోకలు ఆగస్టు 21 వరకు రద్దు చేశారు. By srinivas 12 Aug 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Israel-Iran War: ఈ రాత్రికే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ పవిత్ర దినం టిషా బ-ఆవ్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఇవాళ రాత్రికి టిషా బ-ఆవ్ వేడుక ప్రారంభం కానుండగా రేపటి వరకూ ఇజ్రాయెల్‌లో పండగ వాతావరణం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పండగ వాతావరణంలో ఇజ్రాయెల్ పై అటాక్ చేయాలని ఇరాన్ పక్కా ప్లాన్‌తో మందుకెళ్తోంది. BREAKING: CNN: Israeli intelligence believes that Hezbollah will launch an attack on August 12 and that Iran will launch an attack hours later. Iran Hezbollah Israel US pic.twitter.com/WbqwQPtXMk — Volkan Albistan (@valbistan) August 11, 2024 పశ్చిమాసియాకు అణ్వాయుధాలు.. భూమార్గం నుంచే దాడి చేయాలని స్కెచ్ వేసిన ఇరాన్.. ఇప్పటికే రెవల్యూషనరీ గార్డ్స్ మిలటరీ డ్రిల్ మొదలుపెట్టింది. పశ్చిమ ఇరాన్‌లో యుద్ధ సన్నాహకాలు కొనసాగిస్తోంది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ అలర్ట్ అయ్యాయి. పశ్చిమాసియాకు అణ్వాయుధాలు మోసుకెళ్లే సబ్‌మెరైన్ ఇప్పటికే ఇజ్రాయెల్ పంపించింది అమెరికా.పశ్చిమాసియా జలాల్లోకి అబ్రహం లింకన్ వార్‌షిప్, టెల్ అవీవ్ చేరిన F-22 ఫైటర్ జెట్స్ ను ఇజ్రాయెల్ సిద్ధంగా ఉంచింది. మరొకవైపు హిజ్బొల్లా దళాలు దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. యుద్ధ వాతావరణం నేపథ్యంలో టెల్ అవీవ్, టెహరాన్, బీరుట్, అమ్మాన్‌లో విమానాల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. USS Roosevelt To USS Lincoln: US Boosts Naval Power in Middle East As Iran Attack Looms On Israel The USS Abraham Lincoln Carrier Strike Group, previously operating near Guam, was ordered to sail to the Middle East in order to replace the USS Theodore Roosevelt amid growing… pic.twitter.com/O9tNzrHUY8 — Point Blank News (@_pblanknews) August 10, 2024 ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియాను చంపిన ఇజ్రాయెల్ పై ఇరాన్ కోపంతో రగిలిపోతుంది.ఈ రాత్రి దాడి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ జనరల్ లాయిడ్ ఆస్టిన్.. గైడెడ్ మిస్సైల్ సబ్‌మెరైన్ యుఎస్ఎస్ జార్జియాను త్వరగా మధ్యప్రాచ్యానికి చేరవేయాలని ఆదేశించారు.154 ల్యాండ్ అటాక్ టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో కూడిన ఈ జలాంతర్గామి మధ్యధరా సముద్రం వైపు కదిలివెళ్తోంది. యుద్ధ వాతావరణానికి సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. U.S. Secretary of Defense Austin ordered to accelerate USS Abraham Lincoln Carrier Strike Group's transit to the Central Command area, equipped with F-35C fighter jets. — The Theodore Roosevelt Carrier Strike Group already provides capabilities in the region. — USS Georgia… pic.twitter.com/KyD00biO22 — Clash Report (@clashreport) August 12, 2024 పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ మేజర్ జనరల్ పాట్ రైడర్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు అవసరమైన ప్రతి చర్యను అమెరికా తీసుకుంటుందని హామీ ఇచ్చారు. #iran-israel-war #tonight #flights-canceled మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి