IPL: ముంబై ఖాతా తెరిచింది.. ఇక చూస్కోండి అబ్బాయిలు.. దబిడి దిబిడే!

ఐపీఎల్ సీజన్ 17లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై స్కోర్: 234/5, ఢిల్లీ స్కోర్: 205/8.

IPL: ముంబై ఖాతా తెరిచింది.. ఇక చూస్కోండి అబ్బాయిలు.. దబిడి దిబిడే!
New Update

Mumbai Indians: ఐపీఎల్ సీజన్ 17లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ బోణి కొట్టింది. వరుస మూడు మ్యాచుల్లో ఓడిన ముంబై ఇండియన్స్ ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. ఢిల్లీపై 29 పరుగుల తేడాతో ముంబై గెలిచింది. ముంబై స్కోర్: 234/5, ఢిల్లీ స్కోర్: 205/8 

#mumbai-indians #ipl-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe