బంగారం మన దేశంలో అందరికీ ఎంతో ఇష్టమైన లోహం. పెళ్లిళ్లు.. పండగలు.. పూజలు.. ఏదైనా సరే ఒక్క గ్రాము బంగారం (Gold Investments)అయినా కొనాలి అనుకునేవారు చాలామందే ఉంటారు. ఇక బంగారాన్ని మంచి పెట్టుబడి ఆప్షన్ గా చూస్తారు. ఆభరణాలు లేదా బిస్కెట్లు వంటి భౌతిక రూపంలోనే కాకుండా డిజిటల్ గా కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసే విధానాలు ఇప్పుడు చాలా వచ్చాయి. ప్రస్తుతం బంగారంపై పెట్టుబడి లాభసాటిగా ఉండడమే కాకుండా సురక్షితమైన పెట్టుబడి విధానంగా కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది.
పూర్తిగా చదవండి..Gold Investments: బంగారంపై ఇన్వెస్ట్మెంట్.. డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీ..
బంగారంలో పెట్టిన పెట్టుబడిపై రాబడులు ఇతర ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఎక్కువగా ఉంటున్నాయి. గత ఐదేళ్ళలో బంగారంలో పెట్టిన డబ్బు డబుల్ అయింది. ఒక్క నెలలో 9 శాతం రాబడికి గోల్డ్ ఇస్తోంది.
Translate this News: