Investment: గత ఏడాది నుంచి స్టాక్ మార్కెట్లో చాలా వృద్ధి కనిపిస్తోంది. అటువంటపుడు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అందరిలోనూ ఆసక్తి పెరిగింది. కానీ స్టాక్ మార్కెట్లో ప్రత్యక్ష పెట్టుబడి అంటే రిస్క్. అందుకోసం రిస్క్ కొద్దిగా తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్ వైపు ఎక్కువమంది చూస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పుడు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ (BAF) ఫండ్స్ భద్రతతో పాటు మెరుగైన రాబడి కోసం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఇక్కడ మన ఫండ్స్ డెట్ -ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. మనం ఈక్విటీలో సానుకూల రాబడిని పొందవచ్చు. అలాగే డెట్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తగ్గుతుంది.
పూర్తిగా చదవండి..Investment: ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బు నాలుగేళ్లలో డబుల్ గ్యారెంటీ!
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పై ఆసక్తి అందరిలో పెరుగుతోంది. రిస్క్ తక్కువ ఉండాలంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అందులో బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (BAF) గతేడాది మంచి రాబడి ఇచ్చాయి. ఈ ఫండ్ గురించి మొత్తం సమాచారం కోసం ఆర్టికల్ పూర్తిగా చదవండి.
Translate this News: