ఏం గుండెరా నీది.. ఏకంగా మొసలితోనే..

ఈ వ్యక్తి ఏకంగా మొసలితనే ఆటలు ఆడాడు. మొదట ఓ మెసలిని పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టడంతో నీటిలోకి మెల్లగా జారుకుంది. ఆ తర్వాత ఇంకో మొసలి వద్దకు కూడా వెళ్లి తోక పట్టుకొని గట్టిగా లాగాడు. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

New Update

మీరు చూస్తున్న ఈ వీడియోలో.. ఓ చెరువు వద్ధ, మొసళ్లు నీటిలో నుంచి బయటకు వచ్చి గట్టు మీద సేద తీరుతున్నాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి ..మొసలి వేషంలో చెరువుకు వద్ద వచ్చాడు. చేతిలో కర్ర పట్టుకొని ఓ మొసలిని కొట్టే ప్రయత్నిం చేస్తాడు. ఆ మొసలి కూడా భయపడుకుండా అతడి మీదకు వస్తుంది. ఈ వ్యక్తి పదే పదే కర్ర పట్టుకొని భయపేట్టడంతో మొసలి ఏదో తేడా ఉంది.. మనకు ఎందుకు లే అని నీటిలోకి మెల్లగా జారుకుంది. 

ఇంకో మొసలి దగ్గరకు కూడా..

తర్వాత ఇంకో మొసలి వద్దకు వెళ్లిన వ్యక్తి దాని తోక పట్టుకొని గట్టిగా లాగుతాడు. దీంతో అది.. ఇదెదో మాయదారి మొసలిలా ఉంది అని నీటిలోకి వెళ్తుంది. ఈ ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్స్ ఏం గుండెరా అది.. ఆ గుండె బతకాలని సెటైర్లు వేస్తున్నారు.  

#viral-video
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe