China : చైనా సరికొత్త ప్రయత్నం.. వార్‌ ఫీల్డ్‌లో మరో అడుగు!

వార్‌ ఫీల్డ్‌లో చైనా మరో అడుగు ముందుకు వేసింది.  డ్రోన్ల వినియోగంలో చైనా సరికొత్త ప్రయత్నం చేసింది.  జుహై ఎయిర్‌ షోలో తన డ్రోన్ క్యారియర్‌ను చైనా ప్రదర్శించింది. మదర్ డ్రోన్ షిప్‌ UAVని ప్రపంచానికి చూపించింది.

New Update

వార్‌ ఫీల్డ్‌లో చైనా మరో అడుగు ముందుకు వేసింది.  డ్రోన్ల వినియోగంలో చైనా సరికొత్త ప్రయత్నం చేసింది.  జుహై ఎయిర్‌ షోలో తన డ్రోన్ క్యారియర్‌ను చైనా ప్రదర్శించింది. మదర్ డ్రోన్ షిప్‌ UAVని ప్రపంచానికి చూపించింది. SS-UAV ఒకేసారి 100 స్మాల్స్ డ్రోన్స్‌ను మోసుకెళ్లనుంది. విమానం 2 వైపులా ఒకేసారి డ్రోన్స్‌ను విడుదల చేసే సదుపాయం ఇందులోని ప్రత్యేకత.  ఆగకుండా 7వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం దీని సామర్ధ్యం, 15వేల అడుగుల ఎత్తులో ఆపరేషన్స్ నిర్వహించే సత్తా ఈ డ్రోన్ కలిగి ఉంది.  6వేల టన్నుల మందుగుండు సామాగ్రిని తరలించే అవకాశం ఇందులోని మరో ప్రత్యేకత.  శత్రు స్థావరాలపై ఏకకాలంలో 100 డ్రోన్లతో దాడి చేసే అవకాశం ఉంది. ఇది 100 UAVలు లేదా దాదాపు 2,200 పౌండ్ల క్షిపణులను ఆకాశంలో 9 మైళ్ల ఎత్తులో రవాణా చేయగలదు.

Advertisment
తాజా కథనాలు