IOB Recruitment 2023: బ్యాంకులో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. మీరు గవర్నమెంట్ బ్యాంక్లో ఉద్యోగం పొందాలని ఆసక్తి కలిగి ఉన్నట్లయితే, ఈ వార్త మీకోసమే. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ iob.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 66 పోస్టులను భర్తీ చేయనున్నారు. నమోదు ప్రక్రియ నవంబర్ 6న ప్రారంభమై నవంబర్ 19, 2023 వరకు కొనసాగుతుందని నోటిఫికేషన్ లో పేర్కొంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Jobs: ఈ ప్రభుత్వ బ్యాంకులో భారీ రిక్రూట్మెంట్..ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ..!!
నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 66 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ iob.in ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
Translate this News: