Indian Army: భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. స్థానిక అధికారులు, BRO సహకారంతో ఇంత వేగంగా పనులు పూర్తి చేశామన్నారు. కాగా ఇటీవల సిక్కింలో కురిసిన భారీ వర్షాలతో అనేక చోట్ల రోడ్ కనెక్టివిటీ దెబ్బతింది.
పూర్తిగా చదవండి..Indian Army: 72 గంటల్లోనే 70 అడుగుల బ్రిడ్జిని నిర్మించిన ఆర్మీ
భారత సైన్యంలోని త్రిశక్తి కార్ప్ సిక్కింలో 72 గంటల్లోనే 70 అడుగుల పొడవైన వంతెనను నిర్మించింది. వరదలకు దెబ్బతిన్న రవాణా వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా డిక్చూ- సంక్లాంగ్ మార్గంలో ఈ ఐరన్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Translate this News: