/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/India-vs-Pakistan-World-Cup-2023-Live-Updates-in-Telugu-rtv-jpg.webp)
India vs Pakistan World Cup 2023 Live Updates in Telugu
- Oct 14, 2023 20:11 IST
బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- Oct 14, 2023 20:07 IST
వరల్డ్ కప్ లో పాక్ పై టీమిండియాకు ఇది 8వ విక్టరీ
- Oct 14, 2023 19:55 IST
30.3 ఓవర్లలో 193 పరుగుల టార్గెట్ ని ఛేదించిన టీమిండియా
- Oct 14, 2023 19:51 IST
26.2 ఓవర్లలో భారత్ స్కోర్ 169/3
- Oct 14, 2023 19:44 IST
25 ఓవర్లలో టీమిండియా స్కోర్ 165/2.. విజయానికి 27 రన్స్ దూరంలో భారత్
- Oct 14, 2023 19:41 IST
24 ఓవర్లలో టీమిండియా స్కోర్ 162/3
- Oct 14, 2023 19:37 IST
23 ఓవర్లలో భారత్ స్కోర్ 161/3. విజయానికి 31 రన్స్ దూరంలో ఇండియా
- Oct 14, 2023 19:31 IST
21.4 ఓవర్లలో టీమిండియా స్కోర్ 156/3
- Oct 14, 2023 19:30 IST
86 రన్స్ వద్ద రోహిత్ శర్మ అవుట్..
- Oct 14, 2023 19:22 IST
20 ఓవర్లలో టీమిండియా 142/2
సిక్సర్ల సునామీ సృష్టిస్తోన్న రోహిత్ శర్మ
- Oct 14, 2023 19:10 IST
16 ఓవర్లలో టీమిండియా స్కోర్ 116/2.. క్రీజులో రోహిత్ శర్మ 47(65), అయ్యర్ 17(20)
- Oct 14, 2023 19:06 IST
15 ఓవర్లలో టీమిండియా స్కోర్ 111/2
- Oct 14, 2023 19:00 IST
రోహిత్ శర్మ సిక్సర్ల వర్షం..
- Oct 14, 2023 18:58 IST
14 ఓవర్లలో వంద పరుగుల మార్క్ దాటిన టీమిండియా
- Oct 14, 2023 18:56 IST
36 బంతుల్లో 50 చేసిన రోహిత్ శర్మ
- Oct 14, 2023 18:55 IST
13 ఓవర్లలో టీమిండియా స్కోర్ 96/2
- Oct 14, 2023 18:49 IST
11.3 ఓవర్లలో భారత్ స్కోర్ 87/2
- Oct 14, 2023 18:41 IST
16 రన్స్ దగ్గర కోహ్లీ అవుట్.. భారత్ స్కోర్ 9.5 ఓవర్లలో 79/2
- Oct 14, 2023 18:36 IST
9 ఓవర్లలో ఇండియా స్కోర్ 77/1
- Oct 14, 2023 18:33 IST
8.3 ఓవర్లలో టీమిండియా స్కోర్ 69/1 .. క్రీజులో రోహిత్ 37(26), కోహ్లీ 14(13)
- Oct 14, 2023 18:25 IST
7 ఓవర్లలో టీమిండియా స్కోర్ 54/1
- Oct 14, 2023 18:22 IST
6.1 ఓవర్లలో ఇండియా స్కోర్ 45/1
- Oct 14, 2023 18:18 IST
5 ఓవర్లలో టీమిండియా 39/1
- Oct 14, 2023 18:12 IST
4 ఓవర్లలో భారత్ స్కోర్ 31/1
- Oct 14, 2023 18:08 IST
16 పరుగులు వద్ద గిల్ అవుట్.. 2.5 ఓవర్లలో భారత్ స్కోర్ 23/1
- Oct 14, 2023 18:04 IST
ఒకే ఓవర్ లో మూడు బౌండరీలు బాదిన గిల్.. 2 ఓవర్లకు భారత్ స్కోరు 22/0
- Oct 14, 2023 18:01 IST
టీమిండియా స్కోర్ 1 ఓవర్ 10/0
- Oct 14, 2023 17:51 IST
ఒక దశలో 155/2 వికెట్లతో పటిష్టంగా కనిపించిన పాక్.. చివరకు 191 పరుగులకే ఆలౌట్ అవ్వడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు
- Oct 14, 2023 17:40 IST
పాక్ బ్యాటర్ల భరతం పట్టిన టీమిండియా బౌలర్లు
- Oct 14, 2023 17:24 IST
42.5 ఓవర్లలో పాకిస్థాన్ ఆలౌట్ 191
పాకిస్థాన్ బ్యాటర్ల భరతం పట్టారు టీమిండియా బౌలర్లు. పాక్ మిడిలార్డర్‌ను క్రీజులో నిలపడనివ్వకుండా చేశారు. భారత్ బౌలర్ల విజృంభణతో 42.5 ఓవర్లలో పాక్ 191 రన్స్ కి ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా అందరూ తలో రెండు వికెట్లు తీశారు.
- Oct 14, 2023 17:19 IST
42 ఓవర్లలో పాక్ స్కోర్ 190/9
- Oct 14, 2023 17:15 IST
41 ఓవర్లలో పాక్ స్కోర్ 188/9
- Oct 14, 2023 17:11 IST
9వ వికెట్ కోల్పోయిన పాక్.. 40.1 ఓవర్లలో పాక్ 187/9
- Oct 14, 2023 17:09 IST
8వ వికెట్ కోల్పోయిన పాక్.. 40 ఓవర్లలో పాక్ స్కోర్ 187/8
- Oct 14, 2023 17:04 IST
39 ఓవర్లలో పాక్ స్కోర్ 182/7
- Oct 14, 2023 16:56 IST
37 ఓవర్లలో పాక్ స్కోర్ 174/7
- Oct 14, 2023 16:49 IST
ఏడో వికెట్ కోల్పోయిన పాక్.. 35.2 ఓవర్లలో పాక్ స్కోర్ 171/7
బుమ్రా బౌలింగ్ లో షాదబ్ ఖాన్ అవుట్
- Oct 14, 2023 16:45 IST
ఆరో వికెట్ డౌన్.. టీమిండియా ఇజ్ బ్యాక్.. 34.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 రన్స్ చేసిన పాక్
- Oct 14, 2023 16:41 IST
నాలుగో వికెట్ కోల్పోయిన పాక్.. బుమ్రా దెబ్బకు ఇఫ్తికర్ ఔట్..
పాక్ టీమ్ కు వరుస షాక్ లు ఇస్తున్నాడు బుమ్రా. మరో వికెట్ కోల్పోయింది పాక్ టీమ్. 32 ఓవర్ లాస్ట్ బాల్ కి పాక్ బ్యాట్స్ మెన్ ఇఫ్తికర్ ఔట్ అయ్యాడు. క్లీన్ బౌల్డ్ అవడంతో.. పెవిలియన్ బాట పడ్డాడు ఇఫ్తికర్.
- Oct 14, 2023 16:25 IST
31 ఓవర్లలో పాక్ స్కోర్ 157/3
- Oct 14, 2023 16:16 IST
50 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో బాబర్ అవుట్.. 29.3 ఓవర్లలో పాక్ స్కోర్ 155/3
- Oct 14, 2023 16:12 IST
29 ఓవర్లలో పాక్ స్కోర్ 150/2
హాఫ్ సెంచరీ చేసిన బాబర్
- Oct 14, 2023 16:03 IST
27 ఓవర్లలో పాక్ స్కోర్ 131/2.. క్రీజులో బాబర్ 37(49), రిజ్వాన్ 37(51)
- Oct 14, 2023 15:57 IST
25 ఓవర్లలో పాక్ స్కోర్ 125/2
- Oct 14, 2023 15:53 IST
రివ్యూ కోరిన టీమిండియా.. అంపైర్స్ కాల్
కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో బాబర్ అజయ్ ప్యాడ్స్ కి బాల్ తాకగా.. టీమిండియా అప్పీల్ చేసింది. దాన్ని అంపైర్ తిరస్కరించాడు.. దీంతో భారత్ రివ్యూకి వెళ్లింది. అయితే అది అంపైర్స్ కాల్ గా వచ్చింది. దీంతో బాబర్ బతికిపోయాడు
- Oct 14, 2023 15:48 IST
23 ఓవర్లలో పాక్ స్కోర్ 120/2.. ఓవర్ కి బౌండరీ చొప్పున బాదుతున్న పాక్ బ్యాటర్లు
- Oct 14, 2023 15:45 IST
22 ఓవర్లలో పాక్ స్కోర్ 114/2.. క్రీజులో బాబర్ 32(38), రిజ్వాన్ 25(33)
టీమిండియా బౌలర్లకు అగ్నిపరీక్ష పెడుతున్న బాబర్, రిజ్వాన్
- Oct 14, 2023 15:38 IST
20 ఓవర్లలో 103/2
33 బంతుల్లో 30 పరుగులతో నిలకడగా ఆడుతున్న బాబర్
- Oct 14, 2023 15:32 IST
18 ఓవర్లకు పాక్ స్కోర్ 96/2
- Oct 14, 2023 15:29 IST
17 ఓవర్లలో పాక్ స్కోర్ 90/2
నిలకడగా ఆడుతున్న బాబర్