India vs Pakistan Asia Cup 2023 Live Score🔴: తగ్గిన వర్షం

author-image
By Karthik
New Update

ఆసియా కప్‌ సూపర్‌-4లో భాగంగా జరుగుతున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కల్పించగా.. ప్రస్తుతం కొలంబోలో వర్షం తగ్గింది. దీంతో గ్రౌండ్‌లోనీ నీరు తొలగించే సిబ్బంది నిమగ్నయ్యారు. ప్రస్తుతం 24.1 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. క్రీజులో రన్‌ మిసన్‌ విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు