Swadeshi Kamikaze Drones: కొత్త ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంటోంది ఇండియా. యుద్ధరంగంలో ఉపయోగించే కామికేజ్ డ్రోన్లను తయారు చేసింది. ఆత్మాహుతి డ్రోన్ల కింద వీటిని వాడతారు. భారత్లోని నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ వీటిని తయారు చేస్తోంది. ఇవి మానవ రహిత విమానాలు. శత్రువులను మట్టుబెట్టడానికి వీటిని ఉపయోగిస్తారు. ఈ మానవ రహిత విమానాలు 1000 కి.మీ పరిధి వరకు ప్రయాణించి మరీ శత్రువుల లక్ష్యాలపై దాడులు చేయగలవు. గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, 120 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలవు.
పూర్తిగా చదవండి..National: స్వదేశీ టెక్నాలజీతో కామికేజ్ ఆత్మాహుతి డ్రోన్లు
యుద్ధాలలో ఉపయోగించే ఆత్మాహుతి డ్రోన్లను స్వదేశీ టెక్నాలజీతో భారతదేశం ఆవిష్కరించింది. నేషనల్ ఏరోస్సేస్ లాబొరేటరీస్ వీటిని తయారు చేస్తోంది. గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తూ, 120 కిలోల పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లు మోసుకెళ్ళగలవు.
Translate this News: