మీరు కూడా ఆధార్ కార్డును కలిగి ఉంటే.. 10 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే, మీరు మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలల క్రితం వరకు ఆధార్ అప్డేట్ అవసరం లేదు. కానీ ఇప్పుడు మీ ఆధార్ కార్డు 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కూడా అప్డేట్ కాకపోతే మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయాలని ప్రభుత్వం పేర్కొంది.ఆధార్ ను ఫ్రీ గా అప్ డేట్ చేసుకునేందుకు చివరి తేదీ 14 డిసెంబర్ 2023. గడువు దాటిన తర్వాత మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఉచితంగా మీ ఆధార్ కార్డ్‌ని ఎలా అప్డేట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Aadhaar Card Alert:ఆధార్ కార్డ్ కు సంబంధించి కీలక అప్ డేట్…వెంటనే ఈ పని చేయండి. లేదంటే ఫైన్ కట్టాల్సిందే..!!
ఆధార్ కార్డుకు సంబంధించి కీలక అప్ డేట్. మీ ఆధార్ కార్డులో ఏవైనా మార్పులు, చేర్పులు ఫ్రీగా చేసుకునేందుకు చివరి సమయం దగ్గర పడింది. పేరులో మార్పు, చిరునామా, ఫోన్ నెంబర్, ఈమెయిల్ వంటి వివరాలు మార్చుకునేందుకు ఆఖరు తేదీ డిసెంబర్ 14గా ఉంది.
Translate this News: