ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాఖల్లోని ఖాళీలను పూరించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023-24 సంవత్సరానికి గానూ దేశ వ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పూర్తిగా చదవండి..Jobs: డిగ్రీతో ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగాలు..దరఖాస్తు గడువు ప్రక్రియ ఎప్పటి నుంచి అంటే!
ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన శాఖల్లోని ఖాళీలను పూరించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం 2100 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయగా..చివరి తేదీ డిసెంబర్ 6.
Translate this News: