/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/indian-sbdff-jpg.webp)
ICC WORLD CUP 2023 FINAL: ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫైట్ స్టార్ట్ అయ్యింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ రోహిత్ వర్మ దూడుకుగా బ్యాటింగ్ చేస్తుండగా.. మరో ఓపెనర్ శుభమన్‌గిల్ మాత్రం నాలుగు పరుగులకే ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో జంపా క్యాచ్‌కు పెవిలియన్‌కు చేరాడు. 7 బంతులు ఆడిన గిల్ నాలుగు పరుగులే చేశాడు. సెమీస్‌లో అదరగొట్టిన గిల్ ఫైనల్‌లో ఔటై నిరాశపరిచాడు. మరోవైపు మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ప్లేయర్లు జాతీయ గీతం అలపించారు. ముందుగా ఆస్ట్రేలియా నేషనల్ ఎంథెమ్ మొదలవగా.. తర్వాత ఇండియన్స్ పాడారు. ఒక్కసరే లక్షా 30 వేల మంది జాతీయ గీతాన్ని అలపించారు. దీనికి సంబంధించిన వీడియో కింద చూడండి.
Lucky to be witnessing this live on TV, but lucky are those who are in stadium today. Loudest National anthem till date. Unreal atmosphere 🥶#INDvsAUSfinal
pic.twitter.com/YmZ7wOoBvv— UrMiL07™ (@urmilpatel30) November 19, 2023
1.30 Lakh people singing National Anthem of India 🤩💙🇮🇳#INDvAUS #WorldCup2023Final #CWC2023Final pic.twitter.com/k7BzKaMplf
— Ishan Joshi (@ishanjoshii) November 19, 2023