Smita Sabharwal: IAS స్మితా సబర్వాల్‎కు భారీ ఊరట.. ఆ పిటిషన్‎ కొట్టేసిన కోర్టు

ఐఏఎస్ స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆలిండియా సర్వీసుల్లో వికలాంగుల కోటపై ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్‎ను కోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్‎కు విచారణ అర్హత లేదని హైకోర్టు తోసిపుచ్చింది.

Smita Sabharwal: IAS స్మితా సబర్వాల్‎కు భారీ ఊరట.. ఆ పిటిషన్‎ కొట్టేసిన కోర్టు
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe