HYDRA: ఓవైసీకి బిగ్ షాక్.. కాలేజ్‌లు కూల్చేందుకు హైడ్రా సిద్ధం ఓవైసీ కాలేజ్‌ల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సకలం చెరువు బఫర్‌జోన్‌లోనే ఫాతీమా కాలేజీలు నిర్మించినట్లు సమాచారం. 12 ఫ్లోర్లుగా ఫాతీమా కాలేజ్ బిల్డింగులు నిర్మించారు. ఒకేసారి 15 అంతస్తులను కూల్చే ఎక్విప్మెంట్ కోసం హైడ్రా ప్రయత్నిస్తోంది. By B Aravind 31 Aug 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓవైసీ కాలేజ్‌ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సకలం చెరువు బఫర్‌జోన్‌లోనే ఫాతీమా కాలేజీలు నిర్మించినట్లు తెలుస్తోంది. 12 ఫ్లోర్లుగా ఫాతీమా కాలేజ్ బిల్డింగులు నిర్మించారు. అయితే ప్రస్తుతం హైడ్రా దగ్గర 7 ఫ్లోర్ల వరకు మాత్రమే కూల్చే ఎక్విప్మెంట్ ఉంది. దీంతో కొత్త ఎక్పిప్‌మెంట్ కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. Also Read: ప్రభుత్వ చర్యలతోనే మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు.. కేటీఆర్! ఒకేసారి 15 అంతస్తులను కూల్చే ఎక్విప్మెంట్ కోసం హైడ్రా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఫాతిమా కళాశాల భవనాలను పరిశీలించి అధికారులు నివేదిక వచ్చారు. ఇదిలాఉండగా.. ఈ కాలేజ్‌లకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చెరువులోనే ఈ కళాశాలలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి