New Update
Advertisment
హైదరాబాద్ లో వర్షం దంచికొడుతోంది. షేక్ పేట నాలా, షేక్ పేట ఫ్లై ఓవర్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఈ రూట్ కు బదులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.