Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్. ఇవాళ సిటీలో రెండు భారీ ర్యాలీలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం సిటీకి సీఎం చంద్రబాబు, క్రికెటర్ సిరాజ్ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చంద్రబాబు రానున్నారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణుల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ర్యాలీలో 50 కార్లతో పాటు 150 టూ వీలర్స్ ఏర్పాటు చేశారు. బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రజాభవన్, పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీదుగా టీడీపీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్
TG: హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్కు సీఎం చంద్రబాబు, క్రికెటర్ సిరాజ్ రానున్నారు. ఈ క్రమంలో భారీ ర్యాలీతో వారికి ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు సిద్ధమయ్యారు. బేగంపేట, మెహదీపట్నం వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలన్నారు.
Translate this News: