Heat Wave : దేశ వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి సూర్యుడు(Sun) నిప్పులు కక్కుతున్నాడు. రోజురోజుకి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే.. ప్రజలు హడలిపోతున్నారు. ఎండవేడిమికి ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. మే, జూన్ నెలల్లో వేసవి తాపం మరింత పెరుగుతుంది. హీట్ స్ట్రోక్(Heat Stoke) అనేది వెంటనే చికిత్స చేయకపోతే, ఒక వ్యక్తి మరణానికి దారితీసే పరిస్థితి. కాబట్టి ఇంట్లో నుంచి బయటకు వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
పూర్తిగా చదవండి..Summer Tips : హీట్ వేవ్ నుంచి కాపాడుకోవడానికి ఈ చిట్కాలను పాటించండి!
వేసవి కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి ఎల్లప్పుడూ నీరు తాగాలి.వేడి పెరుగుదల కారణంగా, శరీరంలో నీటి కొరత ఉంటుంది. దీని కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీని కారణంగా హీట్ స్ట్రోక్ , వడదెబ్బ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఈ సీజన్లో వీలైనంత ఎక్కువ నీరు తాగాలి.
Translate this News: