New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/anitha-1.jpg)
Home Minister Anitha: తిరుపతిలో హోం మంత్రి అనిత కన్వాయ్ లో అపశ్రుతి జరిగింది. కన్వాయ్ లోని ఓ కారు బీజేపీ మండల నాయకుడు ప్రభాకర్ నాయుడు (Prabhakar Naidu) కాలు పై ఎక్కింది. ఈ క్రమంలో ప్రభాకర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
తాజా కథనాలు