Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత స్పందించారు. పిన్నెల్లిపై వీడియో రికార్డ్ ఆధారంతో కేసు నమోదైందన్నారు. 25 లక్షలు ఖర్చు పెట్టీ మాజీ సీఎం ఖైదీని పరామర్శించారని చురకలు అంటించారు. ములాఖత్ కు సమయం అయిపోయిన మాజీ సీఎం జగన్ అడగటంతో అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. గలాటా సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చడంతో దాడులు చేసిందే వైసీపీ.. అని గుర్తు చేశారు. తనపై గతంలో అట్రాసిటీ తో సహా 23 కేసులు పెట్టారని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Home Minister Anitha: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్
AP: మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై హోం మంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. ఘర్షణలు సృష్టించాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దాడులు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని జగన్ ను ప్రశ్నించారు. ప్రజా వేదిక కూల్చటంతో దాడులు చేసిందే వైసీపీ అని గుర్తు చేశారు.
Translate this News: