స్టేట్ బ్యాంక్ లో రూ. 30 లక్షల హోమ్ లోన్ కావాలా..?
ప్రస్తుతం ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా భారీగా డబ్బు ఖర్చు చేయాలి. అందుకే చాలా మంది బ్యాంక్ నుంచి హోమ్ లోన్ సాయం తీసుకుంటున్నారు. హోమ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ ఎంత అవుతుంది? ప్రతి నెలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ (EMI) ఎంత చెల్లించాలి? వంటి విషయాలు తెలుసుకోవాలి.