HIT: The 3rd Case వచ్చేసింది.. నాని ఫస్ట్ లుక్ అదిరింది..!

హీరో నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న'హిట్2' సీక్వెల్ 'హిట్ 3'లో తెలిపారు. ఈ మేరకు మేకర్స్ నాని పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అలాగే ఈ మూవీ 2025 మే 1న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.

HIT: The 3rd Case వచ్చేసింది.. నాని ఫస్ట్ లుక్ అదిరింది..!
New Update

HIT: The 3rd Case: హీరో నాని తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న'హిట్2' సీక్వెల్ 'హిట్ 3'లో తెలిపారు. ఈ మేరకు మేకర్స్ నాని పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అలాగే ఈ మూవీ 2025 మే 1న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు.

Also Read: ANR: ANR శతజయంతి.. అక్కినేని అందగాడి 10 క్లాసిక్స్ రీరిలీజ్! - Rtvlive.com

#actor-nani #hit-3-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe