High Court Notices to Kangana Ranaut: మండి లోక్‌సభ నుంచి ఇటీవల ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు షాక్ తగిలింది. ఆమె పోటీ చేసిన స్థానంలో తాను దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు అన్యాయంగా తిరస్కరించారని స్వతంత్ర అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు కిన్నౌర్ నివాసి నేగి (Negi). ఆగస్టు 21 లోగా దానిపై సమాధానం ఇవ్వాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. కాగా ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా నటి కంగనా రనౌత్ మండి (Mandi) లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
పూర్తిగా చదవండి..Kangana Ranaut: కంగనా రనౌత్‌కు హైకోర్టు నోటీసులు
నటి కంగనా రనౌత్‌కు షాక్ తగిలింది. మండి లోక్ సభ స్థానంలో తాను దాఖలు చేసిన నామినేషన్‌ను ఎన్నికల అధికారులు అన్యాయంగా తిరస్కరించారని స్వతంత్ర అభ్యర్థి పిటిషన్ దాఖలు చేశారు కిన్నౌర్ నివాసి నేగి. ఆగస్టు 21 లోగా దానిపై సమాధానం ఇవ్వాలని ఆమెకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు.
Translate this News: