Parliament: పార్లమెంట్ వద్ద హైటెన్షన్

పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నకిలీ ఆధార్ కార్డుతో ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఖాసిం, మోనిస్, షాయాబ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు.

Parliament: పార్లమెంట్ వద్ద హైటెన్షన్
New Update

Parliament: పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నకిలీ ఆధార్ కార్డుతో ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. గెట్ నెంబర్ 3 నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన ముగ్గురిని భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. ఖాసిం, మోనిస్, షాయాబ్ గా పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. కాగా వారు ఎందుకు అక్కడి వచ్చారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఇది ఉగ్రవాద కుట్రలో భాగంగా వీరు చొరబడ్డారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

#parliament
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe