New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-ycp-1-jpg.webp)
Srikalahasti: శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దాడి చేసి పరారైయ్యారు. పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. గుడికి దగ్గరలోని సీసీపుటేజ్ పరిశీలిస్తున్నారు.
తాజా కథనాలు