New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Miyapur.jpg)
Miyapur:హైదరాబాద్ మియాపూర్‌లో సర్వేనెంబర్లు 100, 101లోని HMDA పరిధిలోని 504 ఎకరాల భూమిలో జనం పెద్ద ఎత్తున గుడిసెలు వేసి ఆక్రమణకు యత్నం చేశారు. విషయం తెలుసుకొని భారీసంఖ్యలో పోలీసులు ఆ స్థలానికి చేరుకున్నారు. గుడిసెలు ఖాళీ చేయకపోతే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో పోలీసులపై ఒక్కసారిగా జనం తిరగఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులపై రాళ్లు రువ్వారు.. దింతో అక్కడి నుంచి పరుగులు పెట్టారు పోలీసులు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజా కథనాలు
Follow Us