New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Youth-Congres_.jpg)
Youth Congress:హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఉద్రిక్తత నెలకొంది. నీట్ పేపర్ లీకేజ్ అంశంపై బీజేపీ ఆఫీసు ముట్టడికి యూత్ కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకొని భారీ సంఖ్యలో గాంధీ భవన్ కు పోలీసులు చేరుకున్నారు. గాంధీ భవన్‌లోనే యూత్ కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరగడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజా కథనాలు