Raashii Khanna: హైదరాబాద్ లో రాశి ఖన్నా కొత్త ఇంటి గృహప్రవేశం .. వైరలవుతున్న ఫొటోలు

టాలీవుడ్ నటి రాశి ఖన్నా హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

Raashii Khanna: హైదరాబాద్ లో రాశి ఖన్నా కొత్త ఇంటి గృహప్రవేశం .. వైరలవుతున్న ఫొటోలు
New Update

Raashii Khanna: టాలీవుడ్ నటి రాశి ఖన్నా హైదరాబాద్ లో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ఇంటి గృహప్రవేశ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇప్పటికే ఈ బ్యూటీకి హైదరాబాద్ లో రెండు ఇల్లు ఉన్నట్లు సమాచారం.

Also Read: Rashmika Mandana: పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక బర్త్ డే సర్ ప్రైజ్ అదిరిపోయిందిగా..!

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

publive-image

Brahmamudi Serial: అప్పు కోసం రోడ్డెక్కిన కళ్యాణ్..! కోపంతో రగిలిపోతున్న అనామిక, ధాన్యలక్ష్మి.. కావ్య కుటుంబానికి అవమానం

#raashii-khanna #raashii-khanna-new-house
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe