హీరోయిన్ అమలా పాల్ ‘యెస్’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుట్టిన రోజు నాడు తన స్నేహితుడు ఇచ్చిన లైఫ్ లాంగ్ గిఫ్ట్ కు అమలా యెస్ చెప్పారు. అమలా పాల్, ఆమె ఫ్రెండ్ జగత్ దేశాయ్ ప్రేమను, ప్రపోజల్ ను ఒప్పుకున్నారు. పెళ్ళి చేసుకుంటావా అని అడిగితే ముద్దు పెట్టి మరీ యెస్ చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నా కలల రాణి నాకు ఎస్ చెప్పిందంటూ #Weddingbells హ్యాష్ ట్యాగ్ తో జగత్ ప్రపోజల్ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దాంతో పాటూ అమలా పాల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
పూర్తిగా చదవండి..Movies: రెండో పెళ్ళికి సిద్ధమైన హీరోయిన్..బర్త్ డే రోజు ప్రపోజల్
హీరోయిన్ అమలాపాల్ రెండో సారి ప్రేమలో పడ్డారు. తన ఫ్రెండ్ జగత్ దేశాయ్ ప్రపోజ్ లకు యెస్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను జగత్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. నా కలల రాణి నాకు ఎస్ చెప్పిందంటూ పోస్ట్ చేశారు.
Translate this News: