/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-23T152151.804-jpg.webp)
Sundeep Kishan 30: ఊరిపేరు భైరవకోన’ సినిమాతో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్నారు హీరో సందీప్ కిషన్. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్ కు గ్రీన్ సింగ్నల్ ఇచ్చారు. త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దిల్ రాజ్ క్లాప్ కొట్టగా.. విజయ్ కనకమేడల కెమెరా స్విఛాన్ చేశారు. # SK30 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీని లాంచ్ చేశారు మేకర్స్. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యమూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
The family entertainer #SK30 kicks off on an auspicious note with the gracious presence of loved ones at the Pooja ceremony 🪔❤️
Clap by #DilRaju 🎬
First shot direction @AnilSunkara1
Camera Switch on @DirVijayK 🎥 @sundeepkishan @TrinadharaoNak1 #RaoRamesh @RajeshDanda_… pic.twitter.com/srIYM1JyVk— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) April 23, 2024
Also Read: Thalaivar171: సూపర్ స్టార్ ‘కూలీ’.. టైటిల్ టీజర్ అదిరిపోయింది..!