Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్.. సాధారంగానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు ప్రభాస్. ఏదైనా మూవీ ప్రమోషన్స్ లేదా ముఖ్యమైన విషయాన్నీ షేర్ చేయడానికి మాత్రమే తన సోషల్ మీడియా వేదికను వాడతారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ కనిపించడం లేదు. ఇన్స్టాలో ప్రభాస్ ఐడీ తో సెర్చ్ చేస్తే అకౌంట్ అందుబాటులో లేనట్లు కనిపిస్తుంది. ప్రభాస్ పేరుతో సెర్చ్ చేసినప్పుడు కేవలం ఫ్యాన్ పేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి కానీ అఫీషియల్ పేజ్ మాత్రం అందుబాటులో లేదనే సందేశం వస్తుంది. దీంతో ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్ అన్నట్లుగా తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Prabhas: ప్రభాస్ ఇన్స్టా గ్రామ్ అకౌంట్ మిస్సింగ్.. హ్యాక్ అయ్యిందా..? డియాక్టివేట్ చేశారా..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ మిస్సింగ్.. సాధారంగానే సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటాడు ప్రభాస్. ఏదైనా మూవీ ప్రమోషన్స్ లేదా ముఖ్యమైన విషయాన్నీ షేర్ చేయడానికి మాత్రమే తన సోషల్ మీడియా వేదికను వాడతారు. అయితే ఇప్పుడు ప్రభాస్ ఇన్స్టా అకౌంట్ కనిపించడం లేదు. ఇన్స్టాలో ప్రభాస్ ఐడీ తో సెర్చ్ చేస్తే అకౌంట్ అందుబాటులో లేనట్లు కనిపిస్తుంది.
Translate this News: