Mirai: 'మిరాయ్' లో మంచు మనోజ్.. లుక్ అదిరిందిగా

యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేక‌ర్స్.

Mirai: 'మిరాయ్' లో మంచు మనోజ్.. లుక్ అదిరిందిగా
New Update

Mirai-The Black Sword Glimpse: యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మేక‌ర్స్.

Also Read:రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు.. త‌ప్పుడు క‌థ‌నాల‌ను న‌మ్మ‌కండి – హీరో శ్రీకాంత్

#manchu-manoj #mirai
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe