/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-20T162120.633.jpg)
Mirai-The Black Sword Glimpse: యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) నటిస్తున్న తాజా చిత్రం 'మిరాయ్'. ఈ సినిమాలో హీరో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
The most talented actor turns into the Most Powerful Force in this world🔥
Presenting everyone’s favourite Rocking 🌟@HeroManoj1 in a Brand New Avatar in #MIRAI 💥#TheBlackSword GLIMPSE OUT NOW❤️🔥
- https://t.co/pX0dniHK0M#HBDManojManchu ✨
Superhero @tejasajja123… pic.twitter.com/nO0hpGWTA8
— BA Raju's Team (@baraju_SuperHit) May 20, 2024