Bhaje Vaayu Vegam: కార్తికేయ 'భజే వాయు వేగం'.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్

కార్తికేయ అప్ కమింగ్ మూవీ '#Kartikeya8' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. 'భజే వాయు వేగం' అనే టైటిల్ తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update
Bhaje Vaayu Vegam: కార్తికేయ 'భజే వాయు వేగం'.. ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ లుక్ పోస్టర్

Bhaje Vaayu Vegam: కార్తికేయ అప్ కమింగ్ మూవీ '#Kartikeya8' అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. 'భజే వాయు వేగం' అనే టైటిల్ తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. కార్తికేయ బ్యాట్ పట్టుకొని పరుగులు పెడుతున్న స్టిల్‌, బ్యాక్ గ్రౌండ్ లో డబ్బులు, కారుతో పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ వార్ మొదలెట్టేశాడు..10 రోజులు అక్కడే!

Advertisment
తాజా కథనాలు