Allari Naresh: నటుడు అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న ఆయన 63 వ చిత్రంగా హాస్య బ్యానర్ పై ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగా దేవి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బచ్చల మల్లి. రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 1 న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. పూజ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి, బుచ్చిబాబు, మారుతి పాల్గొన్నారు. మేకర్స్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చూస్తుంటే సినిమా యాక్షన్ తరహాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Allari Naresh: రవితేజ బాటలో.. అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’..!
సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో హాస్య మూవీస్ బ్యానర్ పై అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కనున్న చిత్రం బచ్చల మల్లి. తాజాగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరిగాయి. డైరెక్టర్ అనిల్ రావి పూడి సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించారు.
Translate this News: