Yoga : ఈ వ్యాయామంతో కంటి సమస్యలు తగ్గుతాయి : యోగా మాస్టర్ గౌతం

యోగా మాస్టర్ గౌతం కళ్లను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పారు. ముఖ్యంగా ఐటీ కంపెనీ ఉద్యోగులకు, ఎలక్ట్రానిక్ మీడియాలో వర్క్ చేసే వారికి ఈ టిప్స్ ఎంతో ఉపయోగపడుతాయి. కళ్లను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి ఎక్సర్ సైజ్ చేయాలో పై వీడియో ద్వారా తెలుసుకోండి.

New Update
Yoga : ఈ వ్యాయామంతో కంటి సమస్యలు తగ్గుతాయి : యోగా మాస్టర్ గౌతం

Yoga Benefits : ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు సైతం కంటి సమస్యతో బాధపడుతున్నారు. ప్రైమరీ స్కూల్(Primary School) నుండే కంటి అద్దాలు(Eye Glasses) పెట్టుకుని పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా ఐటీ కంపెనీ ఉద్యోగులు(IT Company Employees), ఎలక్ట్రానిక్ మీడియా(Electronic Media) లో వర్క్ చేసే వారు ఎక్కువ సమయం సిస్టమ్ ముందు ఉండడంతో కంటి సమస్య మరింత ఎక్కువుగా వస్తూ ఉంటుంది.

Also Read: కిడ్నీ తప్ప అన్ని దోచుకున్నారు.. కేఏ పాల్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఈ సమస్యపై యోగా మాస్టర్ గౌతం(Yoga Master Gowtham) కళ్లను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ చెప్పారు. కళ్లను ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, ఎలాంటి ఎక్సర్ సైజ్ చేయాలి అని వివరించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Advertisment
తాజా కథనాలు