AP Train Accident: ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే..

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకి పెరిగింది. ఇక పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గయాపడ్డారు. మరికొందరు రైలు బోగీల్లో చిక్కుకుపోయారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. 0891 2746330, 0891 2744619, 81060 53051, 81060 53052, 85000 41670, 85000 41677, 83003 83004, 85005 85006.

New Update
AP Train Accident: ఘోర రైలు ప్రమాదం.. హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే..

Train Accident Help Line Numbers: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకి పెరిగింది. ఇక పదుల సంఖ్యలో ప్రయాణికులు తీవ్రంగా గయాపడ్డారు. మరికొందరు రైలు బోగీల్లో చిక్కుకుపోయారు. మరోవైపు అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, రైలు ప్రమాద దుర్ఘటన నేపథ్యంలో అధికారులు హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. ఆ నెంబర్లు ఇవే..

Also Read: అది తట్టుకోలేకే క్రిష్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

☎️ బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో ఫోన్ నంబర్ ఏర్పాటు

☎️ బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే ఫోన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు

☎️ విజయనగరం హెల్ప్‌లైన్ నెంబర్లు: 08922 221206, 08922 221202,

☎️ చీపురుపల్లి హెల్ప్ లైన్ నెంబర్లు: 08942-286213, 08942-286245,

☎️ నౌపాడ హెల్ప్‌లైన్ నెంబర్లు: 089-2885937, 9949 555 022,

☎️ రాయగడ హెల్ప్‌లైన్ నెంబర్లు: 94397 41071, 7326712986,

☎️ అలమండ హెల్ప్‌లైన్ నెంబర్: 89780 81960

☎️ కంటకాపల్లి హెల్ప్‌లైన్ నెంబర్: 89780 81960

☎️ శ్రీకాకుళం హెల్ప్‌లైన్ : 08942 286813, 286245

☎️ గాయపడిన వారికోసం కేజీహెచ్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లు ఏర్పాటు: 89125 58494, 83414 83151, 86883 21986

☎️ ఏలూరు హెల్ప్‌లైన్ నెంబర్: 08812232267

☎️ రాజమండ్రి హెల్ప్‌లైన్ నెంబర్: 0883240541

☎️ తుని హెల్ప్‌లైన్ నెంబర్: 08854 252172

Also Read:

అదే జరిగితే రేవంత్ ఎప్పుడో జైలుకెళ్లేవాడు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..

ముఖేష్ అంబానీకి మరో మెయిల్.. ఈసారి రూ. 200 కోట్లు డిమాండ్..

Advertisment
తాజా కథనాలు