Rains : భారీ వర్షం.. గోడకూలి ముగ్గురు మృతి..!

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. దట్టంగా మేఘాలు అలుముకున్నాయి. రెమాల్ తుపాను, ఉపరితల ఆవర్తనంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడుతోంది. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Rains : భారీ వర్షం.. గోడకూలి ముగ్గురు మృతి..!
New Update

Rain Alert : హైదరాబాద్‌ (Hyderabad) లో వాతావరణం (Weather) ఒక్కసారిగా మారింది. నగరంలో పలుచోట్ల భారీ వర్షం (Heavy Rain) కురుస్తోంది. మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రెమాల్ తుపాను (Remal Toofan), ఉపరితల ఆవర్తనంతో..ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్‌, ఫిల్మ్‌నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, హయత్‌నగర్, నాగోల్, కొత్తపేటలో వాన దంచికొడుతుంది. వర్షా ప్రభావంతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Also Read: రెమాల్‌ తుపాన్ ఎఫెక్ట్.. ఏపీకి బిగ్ అలర్ట్‌..!

వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరోవైపు సంగారెడ్డి, రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నారాయణపేట, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం భారీ వర్షం కురుస్తోంది. నాగర్‌కర్నూలు జిల్లాలో గోడకూలి ముగ్గురు మృతి చెందారు.

#remal-toofan #hyderabad-rains #heavy-rains
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe