AP: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. గంటగంటకు పెరుగుతోన్న నీటిమట్టం..!

కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలశాయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. కుడిగట్టు, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

New Update
AP: శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద.. గంటగంటకు పెరుగుతోన్న నీటిమట్టం..!

Kurnool: కర్నూలు జిల్లాలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలశాయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తుతోంది. నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. కుడిగట్టు, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

ఇన్ ఫ్లో : 37,265 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 810.90 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 34.7881 టీఎంసీలు

Also read: పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు.. ఆ గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు..!

Advertisment
Advertisment
తాజా కథనాలు