Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీశైలం రిజర్వాయర్‌కు పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు జలాశయం ఎనిమిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది.

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు
New Update
#flood #srisailam-reservoir
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe