New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-23-2.jpg)
తాజా కథనాలు
శ్రీశైలం రిజర్వాయర్‌కు పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు జలాశయం ఎనిమిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం నీటిమట్టం 884.20 అడుగులకు చేరింది.