Nagarjuna Sagar : నాగార్జునసాగర్‌కు పోటెత్తిన వరద

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్‌ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది. ప్రాజెక్ట్ ఎడమ కాల్వకు నేడు సాగునీటిని విడుదల చేయనున్నారు.

New Update
Nagarjuna Sagar : నాగార్జున సాగర్‌కు భారీ వరద

Heavy Flood Flow In Nagarjuna Sagar : నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ (Nagarjuna Sagar Project) లోకి వరద పెరిగింది. ఇన్‌ ఫ్లో 4,91,602, ఔట్ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా  కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది. వరద (Flood) ఉదృతతో నాగార్జునసాగర్ వేగంగా నిండుతోంది. నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వకు నేడు సాగునీటిని విడుదల చేయనున్నారు అధికారులు. నీటి విడుదలపై రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : నేడు జాబ్‌ క్యాలెండర్‌ విడుదల

Advertisment
Advertisment
తాజా కథనాలు